Saturday, March 21, 2026
Home » రాంగ్ రూట్ లో చంద్రబాబు హెలికాప్టర్… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

రాంగ్ రూట్ లో చంద్రబాబు హెలికాప్టర్… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment



ముద్ర,సెంట్రల్ డెస్క్:- తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో కలకలం రేగింది. నిర్దేశిత మార్గంలో కాకుండా మరొక మార్గంలోకి ప్రవేశించింది.విశాఖ నుంచి అరకుుతుండగా ఈ సంఘటన జరిగింది.రాంగ్ రూట్‌లో వెళ్లడంపై ఏటీసీ హెచ్చరించడంతో అప్రమత్తమైన పైలట్ మళ్లీ సరైన మార్గంలోకి వెళ్లేందుకు అనుమతించింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch