27

ఏపీ ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం తమ మేనిఫెస్టోను విడుదల చేయనుంది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ చేతుల మీదుగా మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. పేదల సంక్షేమానికి పెద్దపీట వేసేలా మేనిఫెస్టో ఇస్తున్నారని.. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తామనే హామీ కూడా వైసీపీ వర్గాల్లో ఉందని తెలిపారు.