Wednesday, February 25, 2026
Home » హిమాచల్ ప్రదేశ్ లో విరిగిపడుతున్న కొండచరియలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

హిమాచల్ ప్రదేశ్ లో విరిగిపడుతున్న కొండచరియలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 హిమాచల్ ప్రదేశ్ లో విరిగిపడుతున్న కొండచరియలు - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



హిమాచల్ ప్రదేశ్: ఉత్తరాదిలో కురుస్తున్న భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాలలో పలు చోట్ల ఆనుకుని వున్న కొండ చరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్, సిమ్లా, గుమ్మాలో రహదారిపై కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడుతున్న ఈ వీడియోను చూడండి.



You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch