Monday, February 23, 2026
Home » TGPSCC వద్ద ఉద్రిక్తత.. అక్టోబర్‌లో మెగా డీఎస్సీ నిర్వహించాలనే డిమాండ్‌తో ఆందోళన

TGPSCC వద్ద ఉద్రిక్తత.. అక్టోబర్‌లో మెగా డీఎస్సీ నిర్వహించాలనే డిమాండ్‌తో ఆందోళన

0 comment

టీజీపీఎస్సీ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి సంఘం ఆందోళనకు దిగింది. రహదారిపై బైఠాయించి విద్యార్థి సంఘ నేతలు నిరసన తెలిపారు. అక్టోబర్‌లో మెగా డీఎస్సీ నిర్వహించాలనే డిమాండ్‌తో వారు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch