12
బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శివ నాయక్
వనపర్తి జిల్లా లోరాష్ట్ర ప్రభుత్వ విద్యకు చట్టం మాకు వర్తించదు అంటున్న ప్రైవేట్ స్కూల్స్విద్యకు చట్టాన్ని తిరగ రాసుకుంటున్న ప్రైవేట్ స్కూల్స్అడ్మిషన్ ఫీజు పేరుతో ఇష్టారాజ్యంగా ప్రైవేటు స్కూళ్ల అక్రమ వసూళ్లు రసీదులు లేకుండా అడ్మిషన్ ఫీజు వసూలు అంత మా ఇష్టం అంటున్న రెచ్చిపోతున్న ప్రైవేటు స్కూల్స్వి ద్య హక్కు చట్టం తుంగలో తొక్కుతున్న పట్టించుకోని విద్య శాఖ వనపర్తి జిల్లా అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి అడ్మిషన్ ఫీజు వసూలు నిద్రమత్తులో తూగుతున్న మండలాల ఎంఈఓ లు ప్రైవేటు స్కూల్ దోపిడి రాజ్యాన్ని అని ఆపేదెవరు వార్త కథనాలు రాసిన జర్నలిస్టులకు బెదిరింపులు