18
టీమ్ శివంగి .. ఇప్పుడు తెలంగాణలో స్పెషల్. మొట్ట మొదటిసారిగా నిర్మల్ జిల్లాలో ఈ టీమ్‌ను ఏర్పాటు. మహిళా పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ప్రత్యేక శిక్షణ ఇచ్చి .. రంగంలోకి. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొవడానికి ఈ బృందం సిద్ధంగా. దీనికి సంబంధించిన ముఖ్యమైన 9 అంశాలు ఇలా.