38
గుడివాడలో నీటి ఏద్దడికి ప్రధాన కారణం మాజీ మంత్రి కొడాలి నాని నిర్లక్ష్య ధోరణి అని గుడివాడ తాజా ఎమ్మెల్యే వెనిగడ్ల రాము ఆరోపిస్తున్నారు. గుడివాడ నీటి సరఫరా నిమిత్తం రెండు పంపులు చెరువులు ఉన్నప్పిటికి గతంలో ఒక చెరువు కట్ట తెగిపోయి.. మూడు సంవత్సరాలు అవుతున్న సరే దానికి కనీసం మరమ్మతులు కూడా చేయించలేని అసమర్థ ప్రభుత్వం వైకాపా అని, నిరక్ష్యరాశి, బూతుల మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.