Monday, March 23, 2026
Home » సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ ఇషా జైస్వాల్ అరెస్ట్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ -News Watch

సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ ఇషా జైస్వాల్ అరెస్ట్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ -News Watch

by News Watch
0 comment
 సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ ఇషా జైస్వాల్ అరెస్ట్ - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



పాట్నా:కామర్స్ గ్రాడ్యుయేట్, సోషల్ మీడియా ఇన్ ఫ్లయెన్సర్ ఇషా జైస్వాల్ ను బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. ఆరో తరగతి ఫెయిలైన ఒక సైబర్ నేరగాడు ముస్తాక్ ఆలం కోసం ఆమె తన భర్త, బిడ్డను వదిలేసింది. వీరిద్దరినీ 5 కోట్ల రూపాయల మోసం కేసులో బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నిందితులిద్దరూ ప్రతి మోసానికి 10 శాతం కమీషన్ పొందారని పోలీసులు తెలిపారు. వీరికి పాకిస్తాన్ తో కూడా సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు.



You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch