Thursday, February 26, 2026
Home » కల్కి 2898 ఏడి మీద నారా లోకేష్ రివ్యూ ఇదే – Sravya News

కల్కి 2898 ఏడి మీద నారా లోకేష్ రివ్యూ ఇదే – Sravya News

by News Watch
0 comment
కల్కి 2898 ఏడి మీద నారా లోకేష్ రివ్యూ ఇదే


ఇప్పుడు వరల్డ్ మొత్తం ప్రభాస్ (prabhas)కల్కి(kalki 2898 ad)ఫీవర్ తో ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ , ప్రేక్షకులతో పాటు సినిమా ప్రముఖులు కల్కి ని చూసి తమ అభినందలను తెలియచేస్తున్నారు. ఈ విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐటి మరియు మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ (nara lokesh)ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ ని సృష్టిస్తుంది.

కల్కి 2898 ఏడి కి అద్భుతమైన రివ్యూలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కల్కి ఒక కళాఖండం. భారతీయ సినిమాని కల్కి పునర్నిర్వచించిన నా ప్రత్యేక ప్రశంసలు.నిర్మతలైన అశ్వినీదత్ గారు, స్వప్న మరియు ప్రియాంక గారు అన్ని నిబంధనలను ఉల్లంఘించి తెలుగు సినిమాని గ్లోబల్ లీగ్‌లోకి నడిపించారు. చిత్రం విజయవంతమైన సందర్భంగా ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ ,దీపికపదుకొనే దర్శకుడు నాగ్ అశ్విన్ ,నిర్మతలకి తన అభినందలు తెలియచేసాడు. ప్రతి ఒక్కరిని గారు అంటూ సంబోధిస్తూ తన అభినందలు తెలియచేసాడు. ఇక కల్కి అనేక రికార్డులు సృష్టించే దిశగా ముందుకు దూసుకుపోతుంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch