Thursday, February 26, 2026
Home » కిల్లర్ చూపులతో వయ్యారంగా చంపేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? – Sravya News

కిల్లర్ చూపులతో వయ్యారంగా చంపేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? – Sravya News

by News Watch
0 comment
కిల్లర్ చూపులతో వయ్యరంగా చంపేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?










ఈ మధ్య సోషల్ మీడియాలో త్రో బ్యాక్ ట్రెండ్ ఎంత ఎక్కువగా నడుస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వాటితోపాటు హీరోయిన్స్ లేటెస్ట్ గ్లామర్ లుక్ ఫోటోలు కూడా అంతే జోరుగా నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇక ఆ ఫోటోస్ లో అందాల తారల స్టన్నింగ్ లుక్స్ చూస్తుంటే.. నెటిజన్స్, ఫ్యాన్స్ మతులు పోవాల్సిందే. అయితే మొన్నటి వరకు గ్లామర్స్ ఫోటోలు షేర్ చేసి అందర్నీ మంత్ర ముగ్ధులు చేసిన నెటిజన్స్ ఫేస్ హైడ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ ను షేర్ చేస్తూ అందర్నీ ఇప్పుడు ఫిదా చేస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా ఒక రకమైన ట్రెండ్‌గా మారిపోయింది. కాగా, ఇప్పటికే ఎంతోమంది అందాల భామలు ఇలాంటి ఫేస్ హైడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వదులుతుండగా.. వాటిని ఛాలెంజ్ గా తీసుకుని గుర్తుపట్టే ఫ్యాన్స్ బిజీ అయిపోతున్నారు. ఈ విధంగానే ఎప్పటిలాగు మరో అందాల ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ లుక్స్ తో మన ముందుకు వచ్చేసింది. ఇంతకి ఈ ఫోటోలో వ్యంగ్యంగా కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..

ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..కేవలం తెలుగులో ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోవడమే కాకుండా.. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఈ అమ్మడి అందం, టాలెంట్ ఎంత ఉన్న అదృష్ట తోడవ్వ.. అవకాశాలు కరువయ్యాయి. దీంతో చేసేదేమి లేక తెలుగులో ఆడపాదపా సినిమాలతోనే సరిపెట్టుకుంటూ.. సైలెంట్ గా అయిపోయింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం అందాల అరబోతకు ఏమాత్రం వెనకాడటం లేదు. తరువాయి సోషల్ మీడియాలో గ్లామరెస్ షేర్ చేస్తూ.. కుర్రలకు కునుకు లేకుండా చేస్తుంది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఆమె మరెవరో కాదు అర్జున్ రెడ్డి బ్యూటీ ‘షాలిని పాండే’.

షాలిని పాండే, విజయ్ దేవరకొండ సరసన ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. కాగా, ఈ మూవీని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. అయితే మొదటి సినిమాతోనే అందం, అభినయంతోపాటు అమాయకమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక తనదైన నటనతో అభిమానులను ఫిదా చేసింది ఈ బ్యూటీ. కానీ ఈ సినిమా తర్వాత అంతగా ఈ అమ్మడు అవకాశాలు అందుకోలేదు.

కాగా, ఈ సినిమా తర్వత మహానటి సినిమాలో కీలకపాత్ర పోషించింది. అలాగే కళ్యాణ్ రామ్ తో ‘118’ మూవీలో నటించింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో.. బాలీవుడ్ కు మకం మారింది. ఇక ప్రస్తుతం అక్కడ అమీర్ ఖాన్ తనయుడు నటిస్తోన్న మహారాజ్ సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. తరుచు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే షాలిని తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫుట్ లో ఫేస్ హైడ్ ఫోటో షేర్ చేసింది. ఇక ఈ లుక్స్ లో షాలిని చాలా అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాలిని ఫేస్ హైడ్ ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి







You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch