Wednesday, March 18, 2026
Home » టీటీడీ కొత్త ఈవోగా ఐఏఎస్ అధికారి జే.శ్యామలరావు.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

టీటీడీ కొత్త ఈవోగా ఐఏఎస్ అధికారి జే.శ్యామలరావు.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 టీటీడీ కొత్త ఈవోగా ఐఏఎస్ అధికారి జే.శ్యామలరావు.. - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


ముద్ర,ఆంధ్రప్రదేశ్:-తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈవోగా ఉన్న ధర్మారెడ్డిపై వేటు వేసింది. గత ప్రభుత్వ హాయంలో ధర్మారెడ్డి అవకతవకలకు ఆరోపణలు రావడంతో ఆయన్ను తప్పించారు. తాజాగా టీటీడీ ఈవోగా ఐఏఎస్ అధికారి జే. శ్యామలరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch