1
శ్రీకాకుళం నేరం: శ్రీకాకుళంలో ఘోరమైన ఘటన. హాస్టల్‌లోకి చొరబడి డిగ్రీ విద్యార్థినిపై దుండగులు అఘాయిత్యానికి. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు. నిందితుల కోసం గాలింపు చర్యలు. ఈ ఘటనపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం.