8
ఐటీ సోదాలు తెలంగాణ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్ చైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజు ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ ఫిల్మ్ అధికారులు సోదాలు చేస్తున్నారు. దిల్ రాజు , శిరీష్ , దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి నివాసాలలో ఐటి సోదాలు జరుగుతున్నాయి. సంక్రాంతికి విడుదలైన గేమ్ చెంజర్, సంక్రాంతికి వస్తున్న చిత్రాలు దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో విడుదలయ్యాయి.