21
TG హైకోర్టు CJ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్‌ను నియమించారు. ప్రస్తుత సీజేను బాంబే హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం నోటిఫై చేసింది. న్యాయమూర్తి సుజోయ్ పాల్ 2014 ఏప్రిల్‌లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.