16
కరీంనగర్: సెలవుల్లో చూసొద్దాం రండి… ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలు ఇవే
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
మంగళ, 07 జనవరి 202512:40 AM IST
తెలంగాణ న్యూస్ లైవ్: కరీంనగర్ టూరిజం: సెలవుల్లో చూసొద్దాం రండి… ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలు ఇవే
- కరీంనగర్ పర్యాటకం: ఉమ్మడి కరీంనగర్ జిల్లా చారిత్రక వైభవానికి, ప్రాచీన కళా సంపదకు వేదికగా భాసిల్లుతోంది. అరుదైన కట్టడాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. గోదావరి గలగలలు, మానేరు సవ్వడులకు తోడు చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. సంక్రాంతి సెలవుల్లో వీటిని చూసి ఎంజాయ్ చేయండి…
పూర్తి స్టోరీ చదవండి