9
AP రేషన్ దుకాణాలు: ఆంధ్ర ప్రదేశ్‌లోని పౌరసరఫరాల శాఖలో రేషన్ డీలర్ల నియామకానికి సంబంధించి ఖాళీలని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయింది. శాశ్వత ప్రాతిపదికన మూడు జిల్లాల్లో 438 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నారు.