2
దాదాపు ఐదున్నర ఎకరాల భూమికి నాలుగు వైపులా రోడ్డు ఉంది. రాజధానిలో కీలకమైన సీడ్ యాక్సెస్ మార్గం కూడా ఈ భూమి పక్క నుంచి వెళుతుంది. ప్రస్తుత నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారులు, ఎన్జీవోల నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, అమరావతి గవర్న మెంట్ కాంప్లెక్స్ తదితర నిర్మాణాలు చంద్రబాబు నివాసానికి రెండు కి. మీ ద్వారా ఉంటాయి.