Monday, February 23, 2026
Home » ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్‌గా వికెట్ కీపర్ జోస్ ఇంగ్లిస్‌..

ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్‌గా వికెట్ కీపర్ జోస్ ఇంగ్లిస్‌..

0 comment

ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్‌గా వికెట్ కీపర్ జోస్ ఇంగ్లిస్‌ను సీఏ నియమించింది. మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ గైర్హాజరీ నేపథ్యంలో ఆయన సారథ్య బాధ్యతలు అందుకున్నారు. అలాగే కమిన్స్, స్మిత్, హేజిల్‌వుడ్‌కు రెస్ట్ ఇవ్వడంతో పాక్‌తో జరగబోయే మూడో వన్డేకు కూడా ఆయన కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. కాగా ఇంగ్లిస్ ఇప్పటివరకు 26 అంతర్జాతీయ టీ20లే ఆడారు. 100 మ్యాచులు ఆడిన సీనియర్లను కాదని ఆయనను సారథిగా నియమించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch