3
స్థానిక సంస్థల ఎన్నికల్లో సానుకూల ఫలితాలు కష్టమే..?
వచ్చే ఏడాది (2025) సంతానం స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా గ్రామ పంచాయతీలు, ఆ తర్వాత మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు, ఆ వెంటనే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రభుత్వంపై గ్రామీణ ప్రజల్లో ముఖ్యంగా రైతుల్లో అసంతృప్తి పెరిగిపోతోందని, ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో తిరిగి ఓట్లు వేయించుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు కుండబద్దలు కొట్టారు.