14
OTS స్కామ్: విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తి రెండు నెలలు గడుస్తున్నా వాహనాలకు బీమా పరిహారం చెల్లింపు మాత్రం కొలిక్కి రాలేదు. ఇన్సూరెన్స్‌లో ఉన్న వాహనాలకు కూడా పరిహారం చెల్లించడంలో కంపెనీలు తాత్సారం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా ప్రిన్సిపల్ బీమా కంపెనీలు మాత్రం జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి.