0
అమరావతి : ఇతరుల సొమ్ముకు ఆశపడే ఈ రోజుల్లో.. తన ఆస్తిని పేదల కోసం ఇచ్చేందుకు ఓ వృద్ధురాలు ముందుకొచ్చింది. ఆ బామ్మను సీఎం చంద్రబాబు అభినందించారు. త్వరలోనే అధికారులు సంప్రదిస్తారని వృద్ధులకు వివరించారు. అటు ఓ బాలిక సీఎంపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. అది చూసి బాబు మురిసిపోయారు.