15
ఏ డీపో నుంచి ఎన్ని బస్సులు
పుణ్యక్షేత్రాల దర్శనం కోసం అవనిగడ్డ డిపో నుంచి 38, గుడివాడ డిపో నుంచి 50, మచిలీపట్నం డిపో నుంచి 70, గన్నవరం డిపో నుంచి 23, ఉయ్యూరు డిపి పరిధి నుంచి 19 వరకు ప్రత్యేక సర్వీసులు తీసుకొచ్చారు. భక్తులు, ప్రయాణికులు ఆన్‌లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవొచ్చు. టిక్కెట్లు బుక్‌లనుకునేవారు అవనిగడ్డ డిపో 9959225466, గవవ్వవరం డిపో 8790996090, గుడివాడ డిపో 9959225464, మచిలీపట్నం డిపో 9959225462, ఉయ్యూరు, డిపో 99562, ఉయ్యూరు, డిపో 9956 బృందాలుగా వెళ్లాలనుకునే భక్తులకు అద్దె ప్రాతిపదికన ఏసీ, స్టార్ లైనర్, సూపర్ డీలక్స్ బస్సులు అందించిన జిల్లా ప్రజా రవాణా అధికారిణి ఎ.వాణిశ్రీ తెలిపారు.