2
తెలంగాణ టూరిజం శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సోమశిల టు శ్రీశైలం వరకు లాంచీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ టూరిజం రోడ్ కమ్ రివర్క్రూజ్ టూర్ పేరుతో హైదరాబాద్-శ్రీశైలం- సోమశిల-హైదరాబాద్ వరకు సేవలను అంధిచనుంది. టికెట్ బుకింగ్, ప్రయాణ వివరాల కోసం https://tourism.telangana.gov.in/blogpage?id=14 లింక్ లేదా మొబైల్ నంబర్ 7731854994 ద్వారా తెలుసుకోవచ్చు. ప్రతి శని, ఆదివారల్లో ఈ టూర్ ను ఉంటుందని తెలిపింది.