18
Train Timings : దక్షిణ మధ్య రైల్వే మూడు రైళ్ల సమయాల్లో మార్పు చేసింది. లింగంపల్లి-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-గూడూరు సింహాపురి ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయ వేళలో మార్పులను అందిస్తోంది.