Friday, October 18, 2024
Home » జుమ్లా పీఎం.. హౌలా సీఎం: కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

జుమ్లా పీఎం.. హౌలా సీఎం: కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

0 comment

ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘పైన జుమ్లా పీఎం.. కింద హౌలా సీఎం. నేను స్పష్టంగా చెబుతున్నా. భయపడేది లేదు. ఈయనకు ఏం తెల్వదు. అనుకోకుండా తంతే గారెల బుట్టలో పడ్డట్లు వచ్చి పడ్డాడు. గతంలో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డితో పోరాడాం, రేవంత్ రెడ్డి మాకు ఓ లెక్క కాదు. రేవంత్ రెడ్డితో కొట్లాడేందుకు మనసు రావట్లేదు’ అని వ్యాఖ్యానించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch