Tuesday, April 7, 2026
Home » ఉచితాలపై సుప్రీం కోర్టులో పిటిషన్‌.. ఈసీకి నోటీసులు

ఉచితాలపై సుప్రీం కోర్టులో పిటిషన్‌.. ఈసీకి నోటీసులు

0 comment

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచితాలు ప్రకటించడాన్ని లంచంగా పరిగణించాలని కోరుతూ గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పలు పెండింగ్‌ కేసులతో కలిపి ఈ పిటిషన్‌‌పై మంగళవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. రాజకీయ పార్టీలు ఉచిత హామీలను ఇవ్వకుండా వెంటనే పటిష్ట చర్యలు తీసుకునేలా ECIకి ఆదేశాలివ్వాలని పిటిషన్‌దారులు సుప్రీంకోర్టును కోరారు. కాగా, విచారణ అనంతరం కేంద్రం, ECIకి న్యాయస్థానం నోటీసులిచ్చింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch