7
సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు జై భీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన చిత్రం ‘వేట్టయాన్’. గురువారం (అక్టోబర్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు నెలకొల్పింది. రూ. 26 కోట్లు వసూలు చేసి కోలీవుడ్‌లో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. కాగా, విజయ్ దళపతి నటించిన ‘ది గోట్’ రూ. 30 కోట్లు సాధించి మొదటి స్థానంలో ఉంది.