Saturday, March 14, 2026
Home » మూసీ నిర్వాసితులను అనాథలను చేయం: CM రేవంత్

మూసీ నిర్వాసితులను అనాథలను చేయం: CM రేవంత్

0 comment

మూసీ నిర్వాసితులను అనాథలను చేయమని.. వారికి అండగా ఉంటామని CM రేవంత్ హామీ ఇచ్చారు. వెంకటస్వామి జయంతి సందర్భంగా శనివారం HYDలోని రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. బఫర్ జోన్ లో ఇల్లు ఉన్నవాళ్లకు కూడా ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. విపక్షాల సూచనలు తప్పకుండా స్వీకరించి కమిటీ ఏర్పాటు చేస్తామని.. మీరొచ్చి సూచనలు ఇవ్వండని చెప్పారు. అంబర్ పేటలో ఖాళీగా ఉన్న 200 ఎకరాల్లో పేదలకు ఇళ్ళు కట్టిస్తామన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch