Monday, May 18, 2026
Home » బాపూజీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు జయంతి నివాళి అర్పించిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు..

బాపూజీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు జయంతి నివాళి అర్పించిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు..

0 comment

ప్రపంచానికి అహింస, సత్యాగ్రహాన్ని ప్రభోదించి, శాంతిమంత్రమే హక్కుల సాధనకు పోరాట మార్గమని నిరూపించిన ఘనులు మహాత్మ గాంధీ. అలాగే జై జవాన్, జై కిసాన్ అంటూ దేశ దృక్కోణాన్ని మార్చిన దార్శనికుడు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పట్టణంలో గాంధీ జయంతి సందర్భంగా రైల్వే స్టేషన్ వద్దనున్న గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అలాగే రెవెన్యూ మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో భారత మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch