Thursday, February 19, 2026
Home » మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై నాగార్జున సీరియ‌స్‌

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై నాగార్జున సీరియ‌స్‌

0 comment

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై స్టార్ హీరో నాగార్జున ఫైర్ అయ్యారు. “మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను” అని ఆయ‌న ఎక్స్ ఖాతా ద్వారా రాసుకొచ్చారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch