24
టీజీ రెవెన్యూ విభాగం : తహశీల్దార్లతో మంత్రి పొంగులేటి ముఖాముఖిగా మాట్లాడారు. సామాన్యులకు మేలు జరిగేలా క్రమంగా వ్యవస్థ చేస్తామన్నారు. కలెక్టర్ల అనుమతితోనే తహశీల్దార్లపై కేసులు నమోదు చేస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల కోసం ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.