22
ఇటీవలే స్టాఫ్ నర్సు ఉద్యోగాల ప్రకటన:
ఇటీవలనే తెలంగాణ ప్రభుత్వం 2050 నర్సింగ్ ఆఫీసర్స్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవ రిక్రూట్‌మెంట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్)ల నియామకంలో భాగంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ ఫేర్, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్లలో 1576 పోస్టులను భర్తీ చేయనున్నారు.