3
బండి సంజయ్: తిరుమల లడ్డు కల్తీ వివాదంపై కేంద్రం దృష్టి సారించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆరా తీస్తున్నారు. లడ్డు పట్ల ఎలాంటి సందేహాలు వద్దు, అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వివరించారు. లడ్డూ లో కల్తీ హిందూ ధర్మం పై దాడి అని అబిప్రాయపడ్డారు.