Tuesday, May 12, 2026
Home » చంద్రబాబు ఇంటిని ముందుగా కూల్చేయాలి: వైసీపీ ఎంపీ

చంద్రబాబు ఇంటిని ముందుగా కూల్చేయాలి: వైసీపీ ఎంపీ

0 comment

సీఎం చంద్రబాబు అబద్ధాల రాజ్యానికి అధినేత అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. మంగళవారం ఎక్స్ వేదికగా.. ‘సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదనే నానుడి ఉంది. విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదనే నానుడి ఉంది. పాలకులకు ఒక న్యాయం పౌరులకు ఇంకొక న్యాయం ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే. కృష్ణానది ఒడ్డుపై కట్టిన అక్రమ కట్టడంలో చంద్రబాబుకు బుడమేరు రివలెట్‌పై ఇళ్లను కూలగొట్టే నైతిక అధికారం ఎక్కడుంది. ముందుగా సీఎం చంద్రబాబు నివాసాన్ని కూలగొట్టాలి.’ అని ట్వీట్ చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch