Wednesday, February 25, 2026
Home » హైదరాబాద్ పరిధిలో రేపు గణేష్ నిమజ్జనం.. నిమజ్జనానికి 600 ప్రత్యేక బస్సులు..

హైదరాబాద్ పరిధిలో రేపు గణేష్ నిమజ్జనం.. నిమజ్జనానికి 600 ప్రత్యేక బస్సులు..

0 comment

హైదరాబాద్ పరిధిలో రేపు గణేష్ నిమజ్జనం, శోభాయాత్రల సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు 600 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు TGSRTC ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 30-15 బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకుని గణేష్ నిమజ్జనోత్సవంలో పాల్గొనాలని భక్తులకు సంస్థ విజ్ఞప్తి చేసింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch