10
గుంటూరు క్రైం: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో జరిగిన ఘటనల్లో ముగ్గురు బాలికలపై దాడులు వెలుగు చూశాయి. 24 గంటల వ్యవధిలో మంగళగిరి రత్నాల చెరువు, బాలాజీ నగర్, పెదకాకానిలో ముగ్గురు బాలికలపై అత్యాచార యత్నాలు జరిగాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి నిందితులను పోలీసులు అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.