23
MMTS రైళ్లు : గణేష్ నిమజ్జనం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ పరిసరాల్లో కన్నుల పండువగా జరుగుతుంది. డప్పు చప్పుళ్లు, యువత కేరింతలు, రంగురంగుల లైట్లను చూడటానికి రెండుకళ్లు చాలవు. నగర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. వారి సూచన కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.