11
విజయనగరం : విజయనగరం జిల్లాలో విషాదం జరిగింది. భార్య కళ్లెదుటే వరద నీటిలో భర్త కొట్టుకుపోయాడు. దీనితో తన భర్తని కాపాడాలని ఆ కేకలు వేసింది. అయిన ప్రయోజనం లేదు. ఆమె ముందే భర్త వరద నీటిలో కొట్టుకుపోయాడు. అతని కోసం గాలిస్తున్నారు.