Wednesday, February 18, 2026
Home » ఒంటరిగా ఉన్న మహిళపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం

ఒంటరిగా ఉన్న మహిళపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం

0 comment

ఇంట్లో ఒంటరిగా ఉన్న గృహిణిపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం చేశాడు. నిర్మల్ జిల్లాలో ఓ ఆర్డరు డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్ ఇంట్లో ఒంటరిగా ఉన్న గృహిణి పై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. మహిళ కేకలు వేయగానే పక్కింటి వారు వచ్చేలోపు డెలివరీ బాయ్ పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నిందితుడు విఘ్నేశ్ (23)ని పోలీసులు అరెస్టు చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch