Sunday, March 15, 2026
Home » సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల చిత్రపటాలకు పాలాభిషేకం

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల చిత్రపటాలకు పాలాభిషేకం

0 comment

చేనేత కార్మికులు బ్యాంకుల్లో తీసుకున్న రూ. 30 కోట్ల రుణాలను మాఫీ చేసినందుకు, ఐఐహెచ్టీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టినందుకు, పాత బకాయిలు రూ. 290 కోట్లు మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల చిత్రపటాలకు పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళీ ఆధ్వర్యాన పాలాభిషేకం చేశారు. ఖమ్మంలోని మంత్రి తుమ్మల క్యాంపు ఆఫీస్ లో కార్యక్రమం జరిగింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch