20
వేములవాడ : కోరిన కోర్కెలు తీర్చే కోడె మొక్కల వేములవాడ రాజన్న ఆలయంలో.. శ్రావణ మాసం సందడి ఆలయం. భక్తుల రద్దీతో ఆలయానికి నెల రోజుల్లో రూ: 6.87 కోట్ల ఆదాయం వచ్చింది. భక్తుల రద్దీ, ఆదాయం సమకూరడంతో.. భక్తులకు సౌకర్యాలు కల్పించాలని అధికారులు యోచిస్తున్నారు.