Sunday, March 15, 2026
Home » సతీమణికి కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు

సతీమణికి కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు

0 comment

తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ మేరకు పలువురు ప్రముఖులు భారీగా విరాళాలు అందిస్తున్నారు. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా తెలంగాణ, ఏపీ సీఎంఆర్ఎఫ్‌కు చెరో రూ.కోటి విరాళం ఇచ్చారు. దాంతో సీఎం చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరికి థ్యాంక్స్ చెప్పారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch