Monday, March 23, 2026
Home » పేదల ఇళ్లు కూల్చడమేంటి?: శ్రీనివాస్‌గౌడ్‌

పేదల ఇళ్లు కూల్చడమేంటి?: శ్రీనివాస్‌గౌడ్‌

0 comment

సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో పేదలు, దివ్యాంగుల ఇళ్లు కూల్చడమేంటని అధికారులను మాజీ మంత్రి, భారాస నేత శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశ్నించారు. నోటీసులు లేకుండా ఎలా కూలుస్తారని నిలదీశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధితులకు ఇళ్లు కట్టించి ఇవ్వాల‌ని.. లేదంటే కచ్చితంగా న్యాయపోరాటం చేస్తన‌న‌న్నారు. దీనిపై మానవ హక్కుల సంఘం సుమోటోగా కేసు నమోదు చేయాలని శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch