Wednesday, February 18, 2026
Home » కేసులకు భయపడం: YCP మాజీ మంత్రి

కేసులకు భయపడం: YCP మాజీ మంత్రి

0 comment

 ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడేది లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబును విమర్శించిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం ఇలానే ప్రవర్తిస్తే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎవరికీ అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని చెప్పారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch