Friday, October 18, 2024
Home » ఖమ్మం నగరంలో గురువారం భారీ వర్షం.. జలమయంగా మారిన రోడ్లు

ఖమ్మం నగరంలో గురువారం భారీ వర్షం.. జలమయంగా మారిన రోడ్లు

0 comment

ఖమ్మం: నగరంలో గురువారం భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి పాత బస్టాండ్‌కు మోకాల్లోతు వరద నీరు చేరింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఉద్యోగాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. అలాగే ఖమ్మం రైల్వే ట్రాక్‌పై వర్షపు నీరు నిచిలింది. దీంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch