Sunday, March 15, 2026
Home » కొత్తగూడెంలో ప్రశ్నార్థకంగా మారుతున్న కాంగ్రెస్ పార్టీ మనుగడ

కొత్తగూడెంలో ప్రశ్నార్థకంగా మారుతున్న కాంగ్రెస్ పార్టీ మనుగడ

0 comment

మహిళా మంత్రి సీతక్క వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించిన కేటీఆర్ దిష్టిబొమ్మ తగలపెట్టాలని టీపీసీసీ పిలుపునిస్తే జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల నుండి స్పందన కరువైంది. హైదరాబాద్ లో ఉన్నప్పటికీ వీడియో ద్వారా కేటీఆర్ పై జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు దేవి ప్రసన్న మండిపడ్డారు. జిల్లాలో నాయకులను, మహిళ నాయకురాళ్లను సమన్వయం చేయడంలో విఫలం అయినట్టు చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న నాయకుల వల్ల రానున్న రోజుల్లో కాంగ్రెస్ కు కష్టాలు తప్పవా అనే అనుమానాలు వ్యక్తం అవుతుండడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయోమయంలో పడిన పరిస్థితి నెలకొంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch