Sunday, March 15, 2026
Home » ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు, చెక్కును అందజేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు, చెక్కును అందజేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

0 comment

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రూ. మూడు లక్షల1 116 రూపాయల చెక్కును అందజేశారని ఆయన అనుచరులు తెలిపారు. అందుకు చంద్రబాబు నాయుడు, రాంప్రసాద్ రెడ్డిని అభినందించినట్లు తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch