Sunday, March 22, 2026
Home » పులివెందుల: ‘కంట్రోల్ రూమ్ను సద్వినియోగం చేసుకోవాలి’

పులివెందుల: ‘కంట్రోల్ రూమ్ను సద్వినియోగం చేసుకోవాలి’

0 comment

పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు నీటి సరఫరా, వీధిలైట్లు, భూగర్భ డ్రైనేజీల సమస్యలు తెలపడానికి, స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి బుధవారం తెలిపారు. 08568 295 020 నంబరుకు లేదా వాట్సాప్ నంబర్ 7093917530కు వాటికి సంబంధించిన సమాచారాన్ని అందించవచ్చని తెలిపారు. 24 గంటలు అందుబాటులో ఉండే ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch