Saturday, October 19, 2024
Home » కొండాపురం MROగా కే.మాధవ కృష్ణారెడ్డి

కొండాపురం MROగా కే.మాధవ కృష్ణారెడ్డి

0 comment

కొండాపురం మండల నూతన MROగా కే.మాధవ కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా కొండాపురం MROగా కే.మాధవ కృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఆయనకు స్థానిక రెవెన్యూ సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. మండల వ్యాప్తంగా రెవెన్యూ పరమైన సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని MRO తెలియజేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch