Thursday, May 14, 2026
Home » జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను కలిసిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను కలిసిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్

0 comment

జగిత్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా నూతనంగా నియామకం అయిన పద్మారావు గారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని జగిత్యాల లో వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చన్ని అందించారు..వెంట DYRO అరుణ్ కుమార్ ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch